Noothi's picture
Upload folder using huggingface_hub
19f291b verified
Raw History Blame Contribute Delete
6.48 kB
file_name,transcription
backend_systems_part1_[Kio6HxfDGwM]_vocals00000244.wav,కాకపోతే notification అలా వస్తూనే ఉందన్నమాట. ఏంటా అని చూసేసరికి కోడ్ Red అని ఒక గ్రూప్ ఉంటది
backend_systems_part1_[Kio6HxfDGwM]_vocals00006034.wav,ఇప్పుడు cash ఏం చేస్తది? మనకి రెస్పాన్స్ ఇస్తది. ఓకే?
backend_systems_part1_[Kio6HxfDGwM]_vocals00017812.wav,"అర్థమవుతుందా? సో ఇక్కడ పల్సేషన్ సర్వీస్ యొక్క సీపీయూ, రామ్ లు అన్నీ పెరిగిపోతున్నాయన్నమాట"
backend_systems_part1_[Kio6HxfDGwM]_vocals00020424.wav,రెస్పాన్స్ ఇవ్వకపోవడం లేవుతది. Gate వే సర్వీస్ లో కూడా ఎవరో రిక్వెస్ట్ ఇస్తే అక్కడ కూడా థ్రెడ్స్ క్రియేట్ అవుతాయి కదా?
excel_dev_without_cs_[PwoaUG125vk]_vocals00001572.wav,లాజిక్ building బానే చేయగలను. అంటే analytical గా కూడా think చేయగలను. ఎందుకంటే Mathematics అన్నీ బానే వచ్చు
excel_dev_without_cs_[PwoaUG125vk]_vocals00003505.wav,జస్ట్ copy paste చేస్తే థింగ్స్ వర్క్ అయిపోయేవి. మరి మనకు అవసరమైతే గూగుల్ యూజ్ చేయొచ్చది
excel_dev_without_cs_[PwoaUG125vk]_vocals00003623.wav,సో చాలా సార్లు ఏవైనా ఇష్యూస్ బ్రేక్ అయ్యాయి అనుకోండి అప్పుడు గూగుల్ మీద చాలా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సి వచ్చేది. చాలా ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాను కూడాను. ఓకే బట్ నాకున్న good థింగ్ ఏంటి అంటే
excel_dev_without_cs_[PwoaUG125vk]_vocals00011128.wav,தான் தரத்திலெண்டே solid principles கானி இல்லாப்போத்தேன் oops కాన్సెప్ట్స్ கானி இவண்ணி அப்பூடி சேர்றேன்னு
if_else_conditions_[YXlTH7O4ZEc]_vocals00000101.wav,ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ topic కోసం డిస్కస్ చేద్దాం. చాలా సార్లు ఆహ్ మనం ఏదైనా సిస్టమ్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు
if_else_conditions_[YXlTH7O4ZEc]_vocals00002493.wav,"ఒక ఫర్ లూప్ ని లూప్ చేస్తున్నాను. ఒకవేళ పోస్ట్ అనేది నా క్లోజ్ ఫ్రెండ్ ది అయితే, నేను ఒక score ని ఇంక్రీస్ చేస్తున్నాం ఫిఫ్టీ పాయింట్స్. ఓకే"
if_else_conditions_[YXlTH7O4ZEc]_vocals00008389.wav,ఇన్స్ట్రక్షన్ మనం కంప్లీట్ అయిపోయేకి తెచ్చుకోకుండా మధ్యలోనే తెచ్చుకుంటుందన్నమాట. దీని వల్ల ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ సీపీయూ లోని ఒక ఇన్స్ట్రక్షన్ కన్నా ఆ ఇన్స్ట్రక్షన్స్ తర్వాత ఏవేవి ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలో అవి కూడా ఉంటాయన్నమాట
if_else_conditions_[YXlTH7O4ZEc]_vocals00014007.wav,సో ఇక్కడ ఏమవుతుందంటే అల్రెడీ సీపీయూ లోకి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ని డిస్కార్డ్ చేసి ఇంకో ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట
netflix_http3_part1_[Y9Ky7AUyC4M]_vocals00002494.wav,"సర్వర్, సర్వర్లో ఏదో ప్రాబ్లమ్ ఉంది అనుకుంటాం. కానీ చాలా సార్లు ఏంటి అంటే అసలు నీ క్లైంట్ నుంచి"
netflix_http3_part1_[Y9Ky7AUyC4M]_vocals00006225.wav,"ప్యాకెట్స్ లో ఏమున్నాయి, ఏవి ఎక్కడ ఉన్నాయి అనేది నీకు తెలుసు"
netflix_http3_part1_[Y9Ky7AUyC4M]_vocals00008202.wav,ఒక మనం ఒక protocol పెట్టుకుంటాం. అలానే humans లాగే comp net ఇంటర్నెట్ అంటే ఏంటి? ఇట్ఎస్ ఎ నెట్వర్క్ ఆఫ్ computers. ఉమ్ ఇప్పుడు ఈ నెట్వర్క్ ఆఫ్ computers లోని each కంప్యూటర్ ఎలా మాట్లాడుకోవాలి?
netflix_http3_part1_[Y9Ky7AUyC4M]_vocals00013788.wav,"ఆ పది ప్యాకెట్లు నాకు కొన్ని ప్యాకెట్లు వచ్చాయనుకో, నాకు ఎన్ని ప్యాకెట్స్ వస్తాయో కూడా తెలీదు నాకు"
netflix_http3_part1_[Y9Ky7AUyC4M]_vocals00018521.wav,ఇప్పుడు మళ్ళీ మన హెచ్టీటీపీ కొచ్చాం ఉమ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్ అర్థమయ్యాయి కదా? ఉమ్ ఇప్పుడు
node_redis_thread_handling_[kkQs-5yEsdY]_vocals00001296.wav,ఓకే ఇప్పుడు ఏమంటున్నామంటే మీ like అనేది డైరెక్ట్ గా డేటాబేస్ కి వెళ్ళదు. వెళ్ళకుండా మధ్యలో ఒక క్యాష్ సర్వర్ ఉంటది